Blogging ని Step By Step నేర్చుకోండి (ప్రారంభికుల Full Guide)
Blogging నేర్చుకోండి 1. మీ నిష్ (Niche) ఎంచుకోవడం మీరు ఇష్టపడే అంశాన్ని ఎంచుకోండి. ఆ టాపిక్ కి పాఠకులు ఉన్నారా? ఆదాయం వచ్చే అవకాశముందా? అని పరిశీలించండి.(ఉదా: ట్రావెల్, టెక్నాలజీ, ఫిట్‌నెస్, పర్సనల్ ఫైనాన్స్) 2. మీ బ్లాగ్ సెట్ చేయడం ప్లాట్‌ఫామ్ → WordPress ని ఎంచుకోవడం మంచిది. డొమైన్ నేమ్ కొనండి (ఉదా: meeblog.com). వెబ్ హోస్టింగ్ (Bluehost, Hostinger, SiteGround వంటివి) తీసుకోండి. WordPress ని ఒక క్లిక్ ఇన్‌స్టాల్ చేయండి. … Read more