అజీం ప్రెంజీ స్కాలర్‌షిప్ 2025 – పూర్తి వివరాలు, అర్హతలు & దరఖాస్తు విధానం
అజీం ప్రెంజీ స్కాలర్‌షిప్ 2025 విద్య ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన చాలా మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తమ విద్యను కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థుల కోసం అజీం ప్రెంజీ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్‌షిప్ 2025 నిజంగా ఎంతో ఉపయోగకరమైన అవకాశం. ఈ విద్యార్థివేతనం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన, కానీ ప్రతిభ గల విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించగలుగుతారు. అజీం ప్రెంజీ ఫౌండేషన్ గురించి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్త మరియు దాత. ఆయన