Dairy Farmers Scheme పశువుల ఆహారంపై 75% సబ్సిడీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తూ పలు పథకాలు చేపడుతోంది. ఈసారి రాష్ట్రంలోని చిన్న స్థాయి పశుపోషక రైతులకు ప్రత్యేకంగా ఒక Dairy Farmers Scheme పథకాన్ని ప్రకటించింది. మార్జినల్ డైరీ రైతులకు 75% సబ్సిడీతో నాణ్యమైన మేత గింజలు అందించే పథకంను ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులు తక్కువ ఖర్చుతోనే పశువుల కోసం అత్యుత్తమమైన మేత గింజలు పొందగలుగుతున్నారు. దీని కోసం ప్రభుత్వం మొత్తం ₹28.54 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలు