బీపీఎల్ కుటుంబాలకు ₹27.5 లక్షల వరకు ఉచిత వైద్యం
బీపీఎల్ కుటుంబాలకు ₹27.5 లక్షల వరకు ఉచిత వైద్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలిసిందే. ప్రతి కుటుంబంలో ఎప్పుడో ఒకసారి వైద్య చికిత్స అవసరం అవుతుంది. ఆ సమయంలో అధిక వైద్య ఖర్చులు చాలా మంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు భారమవుతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 5న జరిగిన కేబినెట్ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా లేదా