Indiamart Recruitment 2025 టెలి అసోసియేట్ ఉద్యోగాలు Work From Home
ఉద్యోగాల కోసం వెతుకుతున్న చాలా మంది యువతకు, ముఖ్యంగా Work From Home (WFH) ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. Indiamart Recruitment 2025 దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఇండియామార్ట్ (IndiaMart) కంపెనీ 2025 సంవత్సరానికి టెలి అసోసియేట్ (Tele Associate) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగం ప్రత్యేకత ఏమిటంటే – ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, శిక్షణ కాలంలోనే వేతనం లభిస్తుంది, అలాగే పని