AP Grama Sachivalayam ఆశా వర్కర్ రిక్రూట్మెంట్ 2025 పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ మహిళలకు ఒక మంచి శుభవార్త. ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల ద్వారా Asha Worker పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంది. కనీసం 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DM&HO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో 61 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో పట్టణ ప్రాంతాల్లో