బెంగళూరు 80,000 సీటింగ్ సామర్థ్యం కలిగిన కొత్త క్రికెట్ స్టేడియం, పూర్తి వివరాలు
బెంగళూరులో క్రీడాభిమానుల కలలు నెరవేరబోతున్నాయి బెంగళూరు లో కొత్త స్టేడియం . ప్రపంచ స్థాయి సదుపాయాలతో, భారతదేశంలోనే రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిలిచే 80,000 సీటింగ్ సామర్థ్యంతో కొత్త స్టేడియం నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఇది అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తరువాత దేశంలో అతిపెద్ద క్రికెట్ వేదికగా నిలుస్తుంది. ఎందుకు బెంగాలోరు లో కొత్త స్టేడియం ? – చిన్నస్వామి ఘటనకు పాఠం 2025