APSRTC ITI Apprentices Recruitment 2025 – పోస్టులు | ఆన్లైన్ దరఖాస్తు & అర్హతలు
APSRTC ITI Apprentices Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న ప్రముఖ ప్రజా రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (APSRTC). రాష్ట్రంలో అత్యధిక బస్సులు, డిపోలు, వర్క్‌షాప్‌లు కలిగిన ఈ సంస్థలో శిక్షణ పొందడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతారు. 2025 సంవత్సరానికి APSRTC 281 ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఆర్టికల్‌లో మీరు APSRTC ITI Apprentices 2025