AIIMS Mangalagiri Recruitment 2025 – ల్యాబ్ టెక్నీషియన్ & ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు

AIIMS Recruitment 2025 Laboratory Technician & Field Worker Jobs

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Recruitment 2025), మంగళగిరి నుండి ఉద్యోగార్థులకు శుభవార్త. 2025లో ల్యాబొరేటరీ టెక్నీషియన్ మరియు ఫీల్డ్ వర్కర్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి IGGAARL ఫండింగ్ ప్రాజెక్ట్ కింద నియామకాలు. ఈ నియామకాలలో ప్రత్యేకత ఏమిటంటే, అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ఆరోగ్య రంగంలో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది బంగారు అవకాశం అని