PM-SVANidhi పథకం 2025 చిన్న వ్యాపారులకు కూడా పెద్ద కలలు

PM-SVANidhi పథకం 2025

PM-SVANidhi పథకం 2025 : మన దేశంలో లక్షలాది మంది వీధి వ్యాపారులు (Street Vendors) చిన్న స్థాయిలో వ్యాపారాలు చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. వీధి వ్యాపారులు అంటే మన వీధుల్లో కూరగాయలు అమ్మేవారు, పండ్లు అమ్మేవారు, చిన్న చిన్న హోటళ్లను నడిపేవారు, పానీపూరి, బజ్జీలు వంటి తినుబండారాలు విక్రయించేవారు, రోడ్లపై చిన్న షాపులు వేసుకుని ఉపాధి పొందేవారు. వీరంతా సమాజంలో ఎంతో ముఖ్యమైన వర్గం. కానీ వీరికి ఎప్పుడూ ఎదురయ్యే సమస్య ఒకటే డబ్బు