PM Modi Independence Day Speech -ఈ దీపావళికి GST గిఫ్ట్
2025 ఆగస్టు 15న, 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు దేశ ప్రజలకు ముఖ్యమైన GST Reforms 2025. ఈ రీఫార్మ్స్ “దీపావళి బహుమతి”గా చెప్పబడుతున్నాయి. భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) వ్యవస్థను సరళతరం చేసి, ప్రతి భారతీయుడికి పన్ను భారం తగ్గించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ రీఫార్మ్స్ ద్వారా సాధారణ ప్రజలు, యువత, మరియు దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని లాభపడతాయి. GST అంటే ఏమిటి?