SBI జూనియర్ అసోసియేట్ (Clerk) నియామకం 2025 – 6,589 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయండి

SBI Clerk Recruitment 2025

📰 SBI జూనియర్ అసోసియేట్ (Clerk) Recruitment 2025 – Apply Online SBI జూనియర్ అసోసియేట్ నియామకం 2025, భారతదేశంలో Bank Jobs కోసం ఎదురు చూసే వారికి ఒక శుభవార్త! State Bank of India (SBI) తాజాగా ఒక భారీ Vacancy Notification ప్రకటించింది. మొత్తం 6,589 Junior Associate (Clerk) పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఇందులో 5,180 Regular Posts మరియు 1,409 Backlog Posts ఉన్నాయి. 📌 … Read more