ఈ దీపావళికి GST గిఫ్ట్ – PM Modi Independence Day Speech.
ఆగస్ట్ 15, 2025న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలతో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడి అనేక కీలక ప్రకటనలు చేశారు. అయితే వాటిలో అత్యంత ముఖ్యమైనది GST Reforms 2025. ఆయన మాటల్లో, “భారత ప్రజలకు ఒక ప్రత్యేక Diwali Gift ఇస్తున్నాం” అని చెప్పిన వెంటనే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ గిఫ్ట్ అంటే ఏమిటి? అది సాధారణ ప్రజలకు, వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ వ్యాసంలో ఆ వివరాలు … Read more