PM Modi 15,000 గిఫ్ట్ స్కీమ్ 2025 నిజమా? పూర్తి వివరాలు
2025 ఆగస్టు 15న, PM Modi గారు దేశ యువత కోసం ఒక విశేషమైన ప్రథాన్ మంత్రి వికాసిత భారత్ రోస్గర్ యోజన (PM-VBRY) ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా యువతకు ప్రైవేట్ సెక్టార్లో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి 15000 Gift ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలను అందించడం, అలాగే కంపెనీలను ఉద్యోగులను భర్తీ చేయడానికి ప్రోత్సహించడం లక్ష్యం. ఈ పథకం మొత్తం ₹1 లక్ష కోట్లు ఖర్చు చేయబడ్డాయి. ప్రధానంగా ఈ పథకం ద్వారా