RBI Recruitment 2025: గ్రేడ్ B Officers పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల
ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలో ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిలుపుతూ, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైన విధానాలను అమలు చేసే ప్రధాన సంస్థ. ప్రతి సంవత్సరం RBI వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఈ సారి RBI Grade B Officers 2025 Recruitment కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 120 ఖాళీలు భర్తీ చేయబడనున్నాయి. అభ్యర్థులు RBI అధికారిక వెబ్సైట్ www.rbi.org.in ద్వారా ఆన్లైన్