AP NHM & APVVP నియామక ప్రకటన 2025

AP NHM & APVVP Recruitment 2025

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది నిరుద్యోగ యువతకు ఒక సువర్ణావకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) తాజాగా AP NHM APVVP నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నియామక ప్రకటనలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ వర్కర్లు, కౌన్సిలర్‌లు, క్లినికల్ సైకాలజిస్టులు, టెక్నికల్ కోఆర్డినేటర్ వంటి పలు పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియ ప్రత్యేకత ఏమిటంటే – ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం