గ్లోబ్‌ట్రాట్టర్ మహేష్ బాబు, రాజమౌళి కలయికపై అభిమానుల్లో ఉత్సాహం
గ్లోబ్‌ట్రాట్టర్ మహేష్ బాబు, రాజమౌళి కలయికపై అభిమానుల్లో ఉత్సాహం ప్రారంభం GlobeTrotter Mahesh Babu Rajamouli తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క పేరే సూపర్‌హిట్ గ్యారంటీగా వినిపిస్తుంది – అదే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన సినిమా వస్తుందని అంటే దేశమంతా కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తారు. ఇప్పుడు మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న SSMB29 గురించి చిన్న క్లూ ఇవ్వగానే, సోషల్ మీడియా మంటలు రేపింది. గత కొన్ని … Read more