Andhra Pradesh జీరో పావర్టీ P4 విధానం: సమగ్ర అభివృద్ధికి కొత్త మార్గదర్శి

Andhra Pradesh P4

Andhra Pradesh P4 విధానం పేదరికం సమస్య చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఒక ప్రధాన సవాలు. కానీ ఉగాది (మార్చి 30, 2025) రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన జీరో పావర్టీ P4 పాలసీ రాష్ట్ర ప్రజలకు ఒక ఆశాకిరణంగా మారింది.ఈ పాలసీ “స్వర్ణ ఆంధ్ర 2047” దృష్టి భాగం. దీని ప్రధాన లక్ష్యం 2029 నాటికే ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం అంతం చేయడం, 2047 నాటికి రాష్ట్రాన్ని పూర్తిగా స్వయం సమృద్ధి రాష్ట్రంగా