Adhar UIDAI : ఆధార్ కొత్త యాప్ 2025

Adhar UIDAI

Adhar UIDAI  2025 నుండి  ఆధార్ సేవల్లో కొత్త ఛార్జీలు & డిసెంబర్ 2025లో విడుదల అయ్యే Aadhaar కొత్త యాప్ గురించి పూర్తి వివరాలు. e-Aadhaar డౌన్‌లోడ్, PVC కార్డ్ ఆర్డర్, మరియు బయోమెట్రిక్ అప్‌డేట్ సమాచారం. Adhar UIDAI డిసెంబర్ 2025లో కొత్త ఆధార్ మొబైల్ యాప్‌ను విడుదల చేయనుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఇంట్లోనే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు, e-Aadhaar డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, PVC ఆధార్ కార్డు ఆర్డర్ చేయవచ్చు,