కౌశలం సర్వే Registration ఇప్పుడు Mobile Friendly
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, యువతకు మరియు ఉద్యోగార్థులకు ప్రత్యేకంగా కౌశలం సర్వే (Kaushalam Survey) ప్రారంభించబడింది. ఈ సర్వే ద్వారా విద్యార్ధులు, ITI, డిప్లమా, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు తమ విద్యా, నైపుణ్యాలను ప్రభుత్వ డేటాబేస్‌లో నమోదు చేసుకోవచ్చు. కొత్త అప్డేట్ ప్రకారం, Self Registration Portal ఇప్పుడు Mobile ఫోన్లలో కూడా సపోర్ట్ చేస్తుంది, కాబట్టి ముందుగా ల్యాప్‌టాప్/PC మాత్రమే అవసరమని భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టికల్‌లో Work From