AP మహిళలకు గుడ్‌న్యూస్ నెలకు రూ.7,000 బీమా సఖి యోజన ప్రయోజనం

AP Bima Sakhi Yojana 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వంటి పథకాలతో ప్రభుత్వం మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే దిశగా ముందుకువెళ్తూ, మరో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. అది బీమా సఖి యోజన (AP Bima Sakhi