మహాలయ అమావాస్య 2025: తర్పణం, శ్రద్ధల ప్రాముఖ్యత మరియు పూర్తీ సమాచారం
మహాలయ అమావాస్య 2025 మన భారతీయ సంస్కృతిలో పితృభక్తికి ఉన్న స్థానం అమోఘం. తల్లిదండ్రులు, తాతముత్తాతలు, వారి తరం వారు మనకు జీవితం ఇచ్చారు. వాళ్ల బలిదానాలతో, శ్రమతో మనం ఈ స్థితికి వచ్చాం. అలాంటి వారు మన మధ్య లేకపోయినా, వారిని మర్చిపోకుండా నివాళులర్పించేందుకు ఏదో ఒక రోజు అవసరం. అటువంటి పవిత్రమైన రోజే మహాలయ అమావాస్య. పితృ పక్షం ప్రారంభం ఎలా జరుగుతుంది? మహాలయ అమావాస్య 2025 పితృపక్షం (Pitru Paksha) అనేది భాద్రపద పౌర్ణమి