BEML Recruitment 2025: మొత్తం 682 పోస్టులు ఖాళీలు
ప్రభుత్వ రంగంలో మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలు కావాలని ప్రతి ఉద్యోగార్థి కలలు కంటారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ లభించింది. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంస్థ తాజాగా BEML Recruitment 2025 ప్రకటన విడుదల చేసింది. మొత్తం 682 ఖాళీలు వివిధ విభాగాల్లో భర్తీ చేయబడుతున్నాయి. ఇందులో మెనేజ్మెంట్ ట్రెయినీలు, సెక్యూరిటీ గార్డులు, స్టాఫ్ నర్స్లు, టెక్నీషియన్లు, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ఈ