PM Modi 15,000 గిఫ్ట్ స్కీమ్ 2025 నిజమా? పూర్తి వివరాలు

Modi 15000 Gift Scheme 2025

2025 ఆగస్టు 15న, PM Modi గారు దేశ యువత కోసం ఒక విశేషమైన ప్రథాన్ మంత్రి వికాసిత భారత్ రోస్‌గర్ యోజన (PM-VBRY) ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా యువతకు ప్రైవేట్ సెక్టార్‌లో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి 15000 Gift ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలను అందించడం, అలాగే కంపెనీలను ఉద్యోగులను భర్తీ చేయడానికి ప్రోత్సహించడం లక్ష్యం. ఈ పథకం మొత్తం ₹1 లక్ష కోట్లు ఖర్చు చేయబడ్డాయి. ప్రధానంగా ఈ పథకం ద్వారా